Friday, January 1, 2010

వేమన పద్యాలు

**************************************************

* ఉప్పు కప్పురంబు నొక్క పోలిక నుండు

చూడ చూడ రుచులు జాడ వేరు

పురుషులందు పుణ్య పురుషులు వేరయా

విశ్వదాభిరామ, వినుర వేమా

వివరణ : ఉప్పు, కర్పూరము చూడటానికి ఒకే విధం గా ఉంటాఈ , కానీ రుచులు మాత్రం వేరుగా ఉంటై , అలాగే మనుషులు అందరు మంచి వారే ఉండరని అర్ధం .

* గంగి గోవు పాలు గరితడైనాను చాలు

కడివెడైననేమి ఖరము పాలు

భక్తీ కలుగు కూడు పట్టెడైనను చాలు

విశ్వదాభిరామ, వినుర వేమా

వివరణ : ఆవు పాలు కొంచము ఉన్న ను పనికి వస్తుంది గాని , గాడిదపాలు కుండ నిండుగా ఉన్న ను పనికి రావు , అలాగే నిజాయతి గా సంపాదించినా కొద్దిగా ఐనను చాలని అర్ధము.